పాపం కవిత.. రాజకీయాలు చేయబోతే న్యాయపోరాటాలు
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాజకీయాలలో నెగ్గుకు రావచ్చనుకుంటే, ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఆ పేరుతోనే సమస్య మొదలైంది. దానిపై 700 మందికి పైగా అభ్యంతరాలు వ్యక్తం చేసినందున, ఆ పేరు మార్చుకోవాలంటూ ఈసీ మొదటి షాక్ ఇచ్చింది.
దాంతో ఆమె ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయిస్తే అక్కడా ఆమెకు మరో ఎదురుదెబ్బ...
7 July, 2026