Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 288
Telugu Politics
సీబీఐ చేయాల్సిన పోరాటం… సునీతారెడ్డి చేస్తున్నారా?
వివేకానందరెడ్డి హత్యకేసును విచారణ జరుపుతున్న సీబీఐకి సుప్రీంకోర్టు జూన్ నెలాఖరువరకు గడువు విధించినప్పటికీ, నోటీసు-బెయిలు-హైకోర్టు-సుప్రీంకోర్టు మద్యనే సైకిల్ చక్రంలా గిరగిరా తిరుగుతోంది తప్ప మూడు నెలలుగా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది. నిందితులు సుప్రీంకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నప్పుడు వారిని అడ్డుకోవలసిన సీబీఐ చేతులు కట్టుకొని చూస్తుంటే, వివేకా హత్య కేసులో న్యాయం కోసం అలుపెరుగని...
6 June, 2023
ముఖ్యమంత్రి పోలవరం పర్యటన… వార్త పడింది చాలు!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగిపోయిన రెండు అతిపెద్ద ప్రాజెక్టులు అమరావతి, పోలవరం. అమరావతిపై కులం, టిడిపి ముద్రలు వేసి పక్కన పడేస్తే, పోలవరం ప్రాజెక్టులో...
6 June, 2023
వైయస్ ని కడపలోనే అధిగమించిన లోకేష్
తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని అధిగమించాడు అదీ ఆయన సొంత జిల్లా కడపలోనే. గతంలో...
6 June, 2023
చంద్రబాబు నుంచి కేసీఆర్ బ్యాటన్ అందుకొన్నారు కనుకే…
రిలే రన్నింగ్ రేసులో పాల్గొనే క్రీడాకారులు ఒకరి నుంచి మరొకరికి బ్యాటన్ (చిన్నకర్ర)ను అందించుకొని పరిగెత్తుతూ విజయం సాధించడానికి సమిష్టిగా కృషి చేస్తారు. కనుక వారిలో ఒకరు...
6 June, 2023
కడప కంచుకోటలో ఈ యువగళం ప్రభంజనం… అర్దం ఏమిటో?
వైసీపీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. కనుక అది వైసీపీకి కంచుకోట. ఆ కోటలోకి టిడిపి నేతలు అడుగుపెట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి....
6 June, 2023
ఆ మూడు పార్టీలు కలవకూడదు… వైసీపీ కోరిక తీరేనా?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశం అవడం రాజకీయ సమావేశమే అని...
5 June, 2023
హెలికాఫ్టర్ ముఖ్యమంత్రి… జనసేన మరో సెటైర్!
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి టిడిపి, జనసేనలను తోడేళ్ళు, గుంట నక్కలు, రాక్షసులు, దోపిడీ దొంగలు అంటూ రకరకాలుగా శాపనార్ధాలు పెడుతుంటే, టిడిపి, జనసేనలు మాత్రం ఆయన...
5 June, 2023
టికెట్ ఇచ్చినవారిని గెలిపించుకోకుండా ఇంకా టికెట్స్ ఎందుకు?
టిడిపి యువనేత నారా లోకేష్ ఆదివారం మైదుకూరు నియోజకవర్గంలో 116వ రోజు యువగళం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా భూమయ్యగారి విడిది పల్లెలో బలిజ సంఘం నేతలతో...
5 June, 2023
మోడీ, అమిత్ షా, చంద్రబాబు భేటీ పొత్తుల కోసం కాదట!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి మొదట కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, తర్వాత ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. కర్ణాటక ఎన్నికలలో బిజెపి...
5 June, 2023
నారా లోకేష్ సూటి ప్రశ్న… సమాధానం ఉందా?
టిడిపి యువనేత నారా లోకేష్ శనివారం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో 115వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా చియ్యపాడు గ్రామంలో బీసీ, ఎస్సీ...
3 June, 2023
చంద్రబాబు నాయుడు ర్యాగింగ్ మామూలుగా లేదుగా!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎవరి జోలికీ పోరు. కానీ తనపై అనుచితంగా విమర్శలు చేస్తున్నవారిని కూడా ఉపేక్షిస్తూ రాజకీయంగా నష్టపోయిన సందర్భాలు అనేకం. అందుకే...
3 June, 2023
మోడీ, అమిత్ షాలతో చంద్రబాబు భేటీ… ఏం జరుగబోతోందో?
శనివారం సాయంత్రం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీలతో భేటీ అయ్యేందుకే వెళుతున్నట్లు తాజా సమాచారం. మళ్ళీ...
3 June, 2023
అప్పటి వరకూ కేసీఆర్ సైలన్స్ అదే బెటర్?
తెలంగాణ సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు మూడడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతున్నాయి. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో...
3 June, 2023
వైసీపీ మ్యానిఫెస్టో బైబిల్… టిడిపి మ్యానిఫెస్టో బిస్మిల్లా బాత్!
‘మనం చేస్తే కాపురం అదే... ఎదుటవాడు చేస్తే వ్యభిచారం’ అన్నట్లు మాట్లాడారు సిఎం జగన్మోహన్ రెడ్డి. నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో బటన్ నొక్కి రైతు భరోసా...
1 June, 2023
విజయసాయి మళ్ళీ ఫామ్లోకి వచ్చేసినట్లేనా?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉత్తరాంద్రాను ఏలిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తర్వాత క్రమంగా పార్టీకి, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఢిల్లీలో...
1 June, 2023
కాంగ్రెస్, బిజెపిలు ఏపీకి అవసరమా?
జాతీయపార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో కూడా అధికారంలోకి రాగలమనే నమ్మకం...
1 June, 2023
జగన్ ఒంటరివాడా… ఎవరన్నారు?
బటన్ నొక్కుడు సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి తప్పక చెప్పుకొనేది నేను ఒంటరిగా పోరాడుతుంటే నామీద దాడి చేయడానికి తోడేళ్ళ గుంపు వస్తోందని. అయితే నిజంగానే జగన్...
31 May, 2023
సత్తెనపల్లిలో సంబరాల రాంబాబు చేత డ్యాన్స్ చేయించే బాధ్యత కన్నాకే
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన సాగునీటి పారుదల శాఖలో జరుగుతున్న పనుల గురించి మాట్లాడరు...
31 May, 2023
అవినాష్ రెడ్డి కధ మళ్ళీ మొదటికే…
వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు నేడు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు...
31 May, 2023
ఎన్డీయేలోకి వైసీపీ నిజమేనా… సాధ్యమేనా?
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుచుకొంటామని చెప్పుకొంటున్నప్పటికీ, అది పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి, మళ్ళీ వైసీపీయే గెలువబోతోందని ప్రజలకు నమ్మకం...
31 May, 2023
కేసీఆర్ను బిజెపి ఓడించగలదట… కానీ ఏపీలో అసంభవమా?
నేడు విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కూడా బిజెపి బలపడుతోంది. వచ్చే...
30 May, 2023
యువగళం పాదయాత్ర మొక్కుబడి యాత్ర కాదని తేలిపోయిందిగా
నారా లోకేష్ ఇప్పటివరకు 110 రోజులలో 1423 కిమీ పాదయాత్ర చేశారు. అయితే ఈ పాదయాత్రని ఏదో మొక్కుబడిగా ఎన్నికల పాదయాత్రగా కాకుండా ప్రజాసమస్యలు తెలుసుకొంటూ, వాటి...
30 May, 2023
కేసీఆర్ లక్ష్యం జాతీయ రాజకీయాలేనా… లేక?
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించినప్పటికీ ఆయన నత్తనడకలు చూస్తుంటే, ఆయన నిజంగానే జాతీయ రాజకీయాలలో రాణించాలనుకొంటున్నారా లేక దాని వెనుక వేరే ఏవైనా ఉద్దేశ్యాలు, వ్యూహాలు ఉన్నాయా?అనే...
30 May, 2023
తెలంగాణలో దశాబ్ధి ఉత్సవాలు… ఏపీలో వైసీపీ ఉత్సవాలు!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 2014, జూన్ 2న విడిపోయాయి. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆదేరోజున రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకొంటోంది. ఇప్పుడు పదో ఏడాదిలో...
30 May, 2023
వైసీపీకి ఈ పోస్టర్స్ పిచ్చి ఏమిటో? జనసేన గడ్డి పెడుతోందిగా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ హుందాగానే వ్యవహరిస్తుంటారు కనుక తన పార్టీలో అందరూ కూడా అలాగే నడుచుకోవాలని చెపుతుంటారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవిదంగా వ్యవహరించవద్దని పార్టీ...
29 May, 2023
టిడిపి ప్లాన్ సక్సస్… వైసీపీ మంత్రులే సాక్ష్యం!
వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు అందరూ పోటీలు పడుతూ మీడియా ముందుకు వచ్చి మహానాడులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ తిట్టిపోస్తున్నారు. మంత్రులు అంబటి రాంబాబు,...
29 May, 2023
వైఎస్ షర్మిల బెంగళూరు పర్యటనలు దేని కోసం?
ఏపీలో ఆడపడుచులందరికీ అన్నగా, వారి పిల్లలకి మేనమావనని చెప్పుకొంటున్న సిఎం జగన్మోహన్ రెడ్డి, సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల, చిన్నాన్న కూతురు సునీతారెడ్డిలని దూరం చేసుకోవడం ఆశ్చర్యం...
29 May, 2023
ఇదే ఊపులో పొత్తులు-సీట్ల సంగతి తేల్చేస్తే మంచిదేమో?
రాజమహేంద్రవరం మహానాడులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కొన్నిటిని ప్రకటించడం ప్రత్యర్ధులనే కాదు... సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. “ఎన్నికలు...
29 May, 2023
Page 288 of 296
1
…
286
287
288
289
290
…
296
ADVERTISEMENT
Most Popular
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story