Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 292
Telugu Politics
ఎక్కడికి రమ్మంటావో చెప్పు వస్తా.. ఏం పిసుకుతావో పిసుకు చూస్తా…
రానురానూ రాజకీయ నాయకుల తీరు కూడా మాస్ సినిమా డైలాగ్ లని తలపించే విధంగా మారిపోయాయి అంటూ వాపోతున్నారు సామాన్య ప్రజలు. అధినాకులను ప్రసన్నం చేసుకోవడానికి లేదా పదవులను కాపాడుకోవడానికి బూతు పురాణమే శరణ్యంగా మారిపోయిందని అందుకే రణాన్ని తలపించేలా నాయకులు వ్యవహరిస్తున్నారంటూ పబ్లిక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ...
11 May, 2023
మరో ఆరు నెలల్లో కోటంరెడ్డి ఛాప్టర్ క్లోజ్: అనిల్
నెల్లూరు వైసీపీలో ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధిష్టానంపై తిరుగుబాటు చేసిన తర్వాత, అదే జిల్లాలో వరుసగా మరో రెండు పెద్ద వికెట్లు...
11 May, 2023
కుమారస్వామికి కేసీఆర్ హ్యాండ్ ఇచ్చినా కింగ్ మేకర్ ఆయనే?
కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటిక్రితం ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కలిపిస్తున్నారు. సాయంత్రం 5...
10 May, 2023
ఆ ముగ్గురు ఒక్కటైతే వీరికి 30 గ్యారెంటీ, వారికి మూ(3)డటం గ్యారెంటీ..
రసవత్తరమైన రాజకీయాలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్ అనేది అందరికి తెలిసిన విషయమే, అయితే ఈ రసవత్తరానికి ఇంకొంచెం ఒత్తు తగిలించిన్నట్లు "అత్యంత రసవత్తరం" అన్నట్లుగా ఉండే రాజకీయం...
10 May, 2023
అమరావతిని కాపాడేవారెవరూ?
గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు స్థానిక రైతులు ప్రభుత్వం మీద నమ్మకంతో తమ జీవనోపాధిగా ఉన్న పంటభూములను ప్రభుత్వానికి అప్పగించారు. ఆ తర్వాత కధ అందరికీ...
10 May, 2023
న్యాయమే గెలిచింది..త్వరలో నేనేంటో చూపిస్తా..
ఒక జాతి కోసం గానీ, ఒక వ్యవస్థ కోసం గానీ, లేదా ఏదైనా ఒక బలమైన లక్ష్యం కోసం గాని కొట్లాడేవారు వారు చేసే ఉద్యమాల పట్ల,...
10 May, 2023
వారాహి ఏమైంది సోదరా… కారులో తిరుగుతున్నావు?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుదవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను కలిసి తడిసిన ధాన్యం, పంట నష్టం గురించి అడిగి తెలుసుకొంటున్నారు....
10 May, 2023
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మరో మైలురాయి… నందికొట్కూరులో
టిడిపి యువనేత నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో 1200 కిమీ యువగళం పాదయాత్రలో పూర్తిచేశారు. తన పాదయాత్రలో ప్రతీ 100కిమీలకు ఒకటి చొప్పున...
10 May, 2023
బాబు-పవన్‌లకి విరుగుడుగా ముద్రగడ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ఓట్లను టిడిపికి ధారాదత్తం చేయబోతున్నారంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. అయితే కాపు సామాజికవర్గంలో...
10 May, 2023
కనుక ఏపీలో ముందస్తు లేన్నట్లే… పాపం ప్రజలు!
కేంద్ర ఎన్నికల కమీషన్, ఏపీ, తెలంగాణలతో సహా దేశంలో 9 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నిర్వహణకు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే...
10 May, 2023
కేసీఆర్ అందుకే కుమారస్వామికి హ్యాండ్ ఇచ్చారా?
నేడు కర్ణాటక శాసనసభ ఎన్నికలకు పోలింగ్ జరుగబోతోంది. మొత్తం 224 స్థానాలకు 2,615 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 13న ఫలితాలు వెలువడతాయి. ఎన్నికలలో పోటీ...
10 May, 2023
మూడు రాజధానులతో కొడదామంటే ఇలా గాలి తీసేశాడేమిటి…లోకేష్?
దేశంలో ఎవరికీ రాని మూడు రాజధానుల గొప్ప ఆలోచన జగనన్నకు మాత్రమే రావడం ఆంధ్రా ప్రజల భాగ్యమో... దౌర్భాగ్యమో తెలీదు కానీ, దాని వెనుక ఉన్న గొప్ప...
9 May, 2023
ఊహించినదే జరిగింది.. మళ్ళా సారొచ్చారు…
ఎవరికి ,ఎప్పుడు, ఎలా, ఏ అదృష్టం ఏ రూపంలో వరిస్తుందో ఎవరికీ తెలియదు. కొన్ని కొన్ని ఊహించనివి జరిగితే, ఇంకొన్ని మాత్రం ఊహించినవి జరుగుతాయి. ఓ బ్యూరో...
9 May, 2023
మరోసారి”గంట”బాగా వాయించారు..
రాష్ట్రాన్ని సమస్యల పుట్టగా మార్చి ఓ నలభై ఏళ్ళు వెనక్కి నెట్టేలా చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందనే విమర్శలు ప్రతిపక్షాలతో సహా కొన్ని వర్గాల ప్రజలు...
9 May, 2023
ఒంగోలులో వైసీపీలో వేడి ఇంకా చల్లారిన్నట్లు లేదే!
ఇటీవల ఒంగోలు వైసీపీలో రగిలిన చిచ్చు ఇంకా పూర్తిగా ఆరిన్నట్లు లేదు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తెలియజేయకుండా సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ చెవిరెడ్డి...
9 May, 2023
ఊడబీకడానికే ఈ జిమ్మిక్కులన్నీ.
ప్రభుత్వాలు పాలనా సౌలభ్యం కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంటాయి. అందుకు కొన్ని ప్రత్యేకమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటాయి. ఆ వ్యవస్థలే మరింత పటిష్టంగా మారే పరిస్థితి...
9 May, 2023
పవన్ వస్తున్నాడు… రోజా, అంబటి, గుడివాడ అందరూ రెడీయా?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుదవారం ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించి అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శిస్తారని ఆ పార్టీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పవన్...
9 May, 2023
అందుకు తెలంగాణ ప్రభుత్వం మనకి కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే!
టిడిపి హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, ఇంకా రావలసిన పరిశ్రమలు అన్నీ తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయేలా చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలంటూ నారా...
9 May, 2023
జగనన్నకు ఏం చెపుదాం… ఎన్నని చెపుదాం?
ఏపీ ప్రభుత్వం నేటి నుంచి ‘జగనన్నకు చెపుదాం’అనే కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీనిలో ప్రజలు తమ సమస్యలను 1902 నంబరుకు కాల్ చేసి చెప్పిన్నట్లయితే, వాటిని సిఎం...
9 May, 2023
ఇది ఆమె వేసిన స్కెచ్.. ఇలానే జరుగుతుంది.. అంతే.
ఎవరైనా సరే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత పదవే లక్ష్యంగా పనిచేస్తుంటారు. ఒకసారి పదవి దక్కాక దానిని కాపాడుకోవడానికి వారు పడే పాట్లు అన్ని ఇన్ని కాదు....
8 May, 2023
తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలకు ఎప్పుడు అధికారం లభిస్తుందంటే…
ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ సోమవారం సాయంత్రం హైదరాబాద్, సరూర్ నగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంఘర్షణ’ బహిరంగసభలో చాలా భావోద్వేగంతో ప్రసంగించి ప్రజలను ఆక్కటుకొన్నారు....
8 May, 2023
ఇక్కడే నా కాలర్ పట్టుకొని నిలదీయండి… లోకేష్ సవాల్!
టిడిపి యువనేత నారా లోకేష్ నేడు కర్నూలు పట్టణంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం యువతతో ముఖాముఖీ సమావేశమైనప్పుడు నారా లోకేష్ వారిని...
8 May, 2023
2019లో ఐప్యాక్… 2024లో వైసీపీ ప్యాకప్?
ఎన్నికలలో ఎటువంటి పార్టీనైనా గెలిపించే కాంట్రాక్టు తీసుకొంటున్న ‘ఐప్యాక్’ను అపర చాణక్యుడుగా పేరుగాంచిన తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా ప్రయత్నిద్దామనుకొన్నారు. కానీ అది తమ పార్టీని తన...
8 May, 2023
విష్ణుకుమార్ రాజు ఉన్నమాటే అన్నారుగా… నోటీస్ ఎందుకు?
ఏపీ బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి పార్టీ అధిష్టానం నుంచి నోటీస్ వచ్చింది. నిన్న ఆదివారం ఏబీఎన్ న్యూస్ ఛానలో ప్రసారమైన ‘ఓపెన్ హార్ట్ విత్...
8 May, 2023
కర్నూలులో లోకేష్‌కు నీరాజనాలు… అంటే అమరావతికి జై కొడుతున్నట్లేగా?
టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 92 రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతోంది. సోమవారం 93వ రోజున కర్నూలు పట్టణంలోని ప్రసిద్ద కొండారెడ్డి బురుజు మీదుగా పట్టణ...
8 May, 2023
జనసేన రాజకీయాలలోనే ఉందిగా… మాట్లాడొద్దంటే ఎలా?
సినీ, రాజకీయ రంగాలలో ఉన్నవారు తమకు మీడియాలో మంచి ప్రచారం లభించాలని, తద్వారా తమకు మరింత పేరుప్రతిష్టలు లభించాలని, తమ పాపులారిటీ మరింత పెరగాలని కోరుకొంటారు. అందుకే...
8 May, 2023
‘బేరం’ తో రాయ’భారం’..ఫలిస్తుందా!
ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడ మల్లన్న అన్న సామెత అక్షరాల నిజమేనేమో అనిపిస్తుందట కొన్ని సందర్భాలు చూస్తుంటే. నిన్నటి మిత్రుడు నేటి...
8 May, 2023
ఆయన మనసు మార్చుకుంటే ఓ రెక్క ఊడినట్టే…
పార్టీ ఏదైనా సరే కొంతమంది నాయకుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆ కీలక పాత్రధారుల నిర్ణయాలు,ఆలోచనలు ,సలహాలు పార్టీ మనుగడకు మరియు కార్యకర్తల్లో మరో ధైర్యాన్ని...
7 May, 2023
Page 292 of 296
1
…
290
291
292
293
294
…
296
ADVERTISEMENT
Most Popular
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story