మీ కొట్లాటలకు చంద్రబాబు నాయుడు దేనికి?
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు మరో మలుపు తిరిగింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు సంచలన ఆరోపణలు చేశారు.
2023, డిసెంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపిలు కలిసి కుట్ర చేశాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు...
17 August, 2025