వందే భారత్ ప్రారంభోత్సవాలు ఇంకెంత కాలం?
ప్రధాని మోడీ ఈరోజు బెంగళూరులో బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచే అమృత్ సర్-కాట్ర, నాగ్పూర్-పూణే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళని వర్చువల్గా ప్రారంభించారు.
అలాగే బెంగళూరులో ఆర్వీ రోడ్-బొమ్మ సంద్ర మద్య మెట్రో ఎల్లో లైనర్కి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీతో పాటు సిఎం...
10 August, 2025