Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 314
Telugu
ములాఖత్ లో కూడా కోతలేనా?
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ని కలవడానికి ఆయన కుటుంబసభ్యులకు వారానికి రెండు సార్లు,ఆయన తరుపు న్యాయవాదులు రోజుకు రెండు సార్లు బాబుతో ములాఖత్ అవడానికి అవకాశం ఉండేది. అయితే బాబు అనారోగ్యం బారినపడడంతో ఈ సంఖ్యను మరింత పెంచాలంటూ టీడీపీ నాయకులు జైలు అధికారులను, ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ములాఖత్ సంఖ్యను పెంచాలి అని...
18 October, 2023
తెలంగాణ ఒక్క కాంగ్రెస్.. అరడజను ముఖ్యమంత్రులు
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో తెలీని పరిస్థితి. కానీ తెలంగాణలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో పోటాపోటీగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్...
18 October, 2023
పాపం వైఎస్ షర్మిల… ఇప్పుడెలా?
ఉంగరం పడిపోతే అది ఎక్కడ పడిందో అక్కడే వెతుక్కోవాలి. అప్పుడే అది దొరికే అవకాశం ఉంటుంది. కానీ వైఎస్ షర్మిల ఏపీలో ఉంగరం పోగొట్టుకొని దాని కోసం...
18 October, 2023
ప్రిన్స్, రోజాకు అంత ఛాన్స్ ఇస్తాడా?
మంత్రి రోజా మళ్ళీ సినిమాల మీద మనసు పడినట్టున్నారు. రాజకీయాలలో ఉన్నప్పటికీ జబర్దస్త్ వంటి డబల్ మీనింగ్ కామెడీ టీవీ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ...
17 October, 2023
వాటిని కలిపింది వైసీపియే కదా.. మళ్ళీ ఎందుకు ఈ కుట్రలు?
టిడిపి, జనసేనలు కలవకుండా ఉంచాలని ఎంతగానో ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి స్వయంగా వాటిని దగ్గరకు చేర్చి పుణ్యం కట్టుకొన్నారు. టిడిపితో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్...
17 October, 2023
తీర్పులలో మార్పు ఉండదా? వాయిదాలకు అంతుండదా?
చంద్రబాబు స్కిల్ కేసులో గడిచిన నెల రోజులుగా న్యాయస్థానాలలో విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజో రేపో బాబు విడుదల అంటూ నెల రోజుల...
17 October, 2023
ఏపీ, తెలంగాణలలో మోడీ భజన బీజేపీని గట్టెక్కిస్తుందా?
నవంబర్ 30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. మరో రెండు మూడు నెలల తర్వాత ఏపీలో జరుగుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలంగానే ఉంది. బీజేపీ కూడా...
17 October, 2023
అన్నీ సమాధానం ఇవ్వలేని ప్రశ్నలే… పాపం పురందేశ్వరి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పుడు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. విజయవాడలో ఆమె పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు, విలేఖరి...
17 October, 2023
టోఫెల్… టోఫెల్… బొత్స మెడకు చుట్టుకొంటున్నావా?
ఆనాడు జగన్ అక్రమాస్తుల కేసులలో సంతకాలు పెట్టిన పలువురు ఐఏఎస్ అధికారులు జైలు పాలైన సంగతి తెలిసిందే. ఆనాడు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి సైతం ఆ...
17 October, 2023
ఈ ఆంక్షలు భువనేశ్వరి పైనా ప్రజల పైనా?
చంద్రబాబు అరెస్టుతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో నిర్బంధాలు, ఆంక్షలు కొనసాగుతున్నాయి. తమ అధినేత అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ పార్టీ ఇచ్చే నిరసన కార్యక్రమాల మీద, బాబుకి మద్దతుగా...
17 October, 2023
నాగం ఇక నీ పని ఆగమం ఆగమేనా?
తెలుగుదేశం పార్టీ నుండి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన నాగం జనార్దన్ రెడ్డి దాదాపుగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలలో తన పాదముద్రను వేసినట్టే...
17 October, 2023
తుపాకి తిరగేసి పట్టుకొని బాలినేని ట్రిగర్ నొక్కబోతున్నారా?
ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి బంధువులే అయినప్పటికీ వారిద్దరి మద్య పొసగదని 2-3 నెలల క్రితమే జిల్లా ఎస్పీ నియామకం సందర్భంగా...
17 October, 2023
ఆనాడు వాస్కోడాగామా… ఇప్పుడు మనోళ్ళు!
యూరోప్కి చెందిన వాస్కోడాగామా 15వ శతాబ్ధంలో భారత్ను కనుగొన్నట్లు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరం ఐటి కంపెనీలకు అనువైనదని కనిపెట్టి చెప్పారు. వాస్కోడాగామా భారత్ని కనిపెట్టకపోయినా...
17 October, 2023
చంద్రబాబు., ఆయన హత్య., వైసీపీ కొత్త రాజకీయం!
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో వేడెక్కిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుకు తాజాగా వైసీపీ నేతలు బాబు కుటుంబసభ్యుల మీద చేసిన ...
16 October, 2023
రేవంత్ రెడ్డిపై ఆరోపణలు కాంగ్రెస్ కొంపముంచబోతున్నాయా?
తెలంగాణ కాంగ్రెస్లో టికెట్ దొరకని అసమ్మతి నేతలందరూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యదర్శి కురువ విజయ్...
16 October, 2023
తెలంగాణలో 87 స్థానాలలో టిడిపి పోటీ మరి జనసేన?
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితి గురించి...
16 October, 2023
అక్టోబర్ పాయే… నెక్స్ట్ డిసెంబర్ అట..!
2019 నుండి ఇప్పటివరకు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఘనమైన చరిత్రను మూటకట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి, ఎట్టి పరిస్థితులలో విశాఖను రాజధానిగా చేయాలని వివిధ ప్రయత్నాలు...
16 October, 2023
ఏపీ ప్రజలకు జగన్ మరో బిస్కెట్?
2019 ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేసిన తర్వాతే మరుసటి ఎన్నికలకు ఓటు అడుగుతానని బల్లగుద్ది మరీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు సాధించింది...
16 October, 2023
సమన్వయ కమిటీకి ఇన్ని రోజులా… ఈ స్పీడు సరిపోదు!
సెప్టెంబర్ 10వ తేదీన జగన్ ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్లను వాయిదా వేసుకొని రాజమండ్రి వచ్చి...
16 October, 2023
జగన్, కేసీఆర్… ఒకరి బాటలో మరొకరు!
ఏపీ, తెలంగాణ సిఎంలు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్లకు ఎక్కడా పొంతన లేనప్పటికీ, కొన్ని విషయాలలో ఇద్దరూ ఇంచుమించు ఒకేలా వ్యవహరిస్తుండటం విశేషం. జగన్ ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం...
16 October, 2023
తమిళ ప్రజలకు కూడా జగన్ కావాలట… అయ్యో పాపం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపి ప్రభుత్వం అన్ని రంగాలలో శరవేగంగా తిరోగమన దిశలో నడిపిస్తోందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చెప్పగా, ఏపీలో ఎక్కడ చూసినా అవినీతి,...
16 October, 2023
స్పష్టత లేని పోరాటాలు ఎన్ని చేసినా వృధాయే కదమ్మా?
రెండు నెలల క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో...
15 October, 2023
అంతా బాగుంటే మరి ఇదేంటి?ఎవరిని మభ్య పెట్టాలని చూస్తున్నారు!
గడిచిన రెండు రోజుల నుంచి రాష్ట్రమంతా చంద్రబాబు ఆరోగ్యంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. బాబు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు చంద్రబాబు డీహైడ్రేషన్, స్కిన్...
14 October, 2023
హైదరాబాద్లో టిడిపి నిరసనలు ఓకేనా?
హైదరాబాద్లో నేడు వేలాదిమంది ఐటి ఉద్యోగులు, టిడిపి మద్దతుదారులు నల్లదుస్తులు ధరించి మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనలు తెలుపుతూ ఆయనకు సంఘీభావం...
14 October, 2023
మేము చెప్పేదేంటి? మీరు అడిగేదేంటి? ఏమో మేడం మాకు కనపడదు!
ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్ర హక్కులను కాపాడడానికా?లేక ప్రతిపక్ష పార్టీల హక్కులను కాలరాయడానికా? అన్నట్లు వైసీపీ నేతల రాజకీయ చర్యలు ఉంటున్నాయి. రాష్ట్రంలో బలంగా ఉన్న...
14 October, 2023
మీరు మారిపోయారు సార్! మీరు మారిపోయారు అంతే!
రాష్ట్రంలో వైసీపీ నేతల రాజకీయ విమర్శలు పరాకాష్టకు చేరినట్టున్నాయి. ఒక పక్క రాష్ట్ర ప్రతిపక్ష నేత ఆరోగ్యం పై అందరు ఆందోళనలో ఉంటే ఆ అనుమానాలను నివృత్తి...
14 October, 2023
తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు అరెస్ట్ ప్రభావం ఉంటుందా?
నవంబర్ 30వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంతో 35 రోజులుగా ఆయన...
14 October, 2023
చంద్రబాబు న్యాయవాదులు దాని కోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అప్పుడే 35 రోజులవుతోంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టులో...
14 October, 2023
Page 314 of 1204
1
…
312
313
314
315
316
…
1,204
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story