షర్మిల తొందర పడ్డారా.? తప్పటడుగు వేసారా.?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నుండి తెలంగాణ రాజకీయాల వరకు పాదయాత్రలతో ప్రయాణం చేసిన వైస్ షర్మిల రాజకీయ పయనం గమ్యం లేని ప్రయాణం మాదిరి ఇప్పటికి గాలిలో దీపం మాదిరి, గాలికి తెగిపడిన గాలిపటం మాదిరి రెపరెపలాడుతూనే ఉంది.
చెప్పుకోవడానికే తప్ప అనుభవించడానికి లేదు అనేలా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికైన షర్మిల తన రాజకీయంతో పార్టీకి...
26 June, 2025