అధ్యక్షులు మారారు…ఆశించిన ఫలితాలు వస్తాయా.?
రెండు తెలుగు రాష్ట్రాలలోని బీజేపీ తన పార్టీ రాష్ట్ర అధ్యక్షులను మారుస్తూ కొత్తవారికి అవకాశాన్ని కల్పించే ప్రక్రియ చేపట్టింది. ఇందుకు గాను బీజేపీ పార్టీలోని ముఖ్య నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఈటెల, అరవింద్, డీకే అరుణ వంటి సీనియర్ నాయకులతో పాటుగా రాజా సింగ్ కూడా అధ్యక్ష రేసులో తానూ...
30 June, 2025