వైసీపీ రాజకీయం: ఎవరైనా ఓకే నా.?
కులాలను అడ్డుపెట్టుకుని సమాజమే తలదించుకునేలా హీనమైన చర్యలకు పాల్పడడమే వైసీపీ రాజకీయ సిద్ధాంతమా అనేంతలా వైసీపీ నానాటికి దిగజారిపోతోంది. ఇంతకన్నానా అన్న ప్రతిసారి తన దిగజారుడు రాజకీయాలను తెరమీదకు తెస్తూనే ఉంది వైసీపీ.
తాజాగా బోరుగడ్డ విషయంలో వైసీపీ ప్రత్యక్షంగా ఎక్కడ అతనికి, అతని కుటుంబానికి మద్దతు ప్రకటించలేదు. అయితే బోరుగడ్డ మాత్రం తానూ బాబు, పవన్,...
21 October, 2024