తెలంగాణకు హైదరాబాద్, ఆంధ్రాకి విశాఖ… అక్షయపాత్రలే!
విశాఖ రాజధాని అంటూ జగన్ 5 ఏళ్ళు కాలక్షేపం చేయగా, విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధి అవుతాయంటూ ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు, గుడివాడ అమర్నాధ్ వంటివారు వితండవాదం చేస్తూ కాలక్షేపం చేసేశారు. ఎన్నికలకు ముందు కొన్ని ఓడరేవులకు, భోగాపురం...
25 September, 2024