అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే!
ఢిల్లీ లిక్కర్ కేసు ఆరోపణలు, అరెస్టులతో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయ జీవితం జైలుకు బెయిలుకు మధ్య ఊగిసలాడుతుంది. లిక్కర్ కేసులో అరెస్టైన కవిత గడిచిన రెండు నెలల నుంచి తీహార్ జైలు లో బెయిలు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కేసు విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్ట్ కవిత కేసులో...
28 May, 2024