వైసీపిలో గెంటబడేవాళ్ళు కొందరు… గోడ దూకేసేవారు మరికొందరు
వైసీపిలో నుంచి మెడ పట్టుకొని బయటకు గెంటేయబడ్డ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరైతే, టికెట్లు ఇస్తున్నా గోడ దూకి పారిపోతున్నవారు మరికొందరు. నిన్న మొన్నటివరకు వారందరూ ఆణిముత్యాలే అని వైసీపి చెప్పుకొనేది. ఇప్పుడు అదంతా వైసీపి ‘వేస్టేజ్’…...
5 March, 2024