బాబుకి సరిపోవా 4 వారాలు!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయ్యి, మరికొద్దిసేపట్లో రాజమండ్రి జైలు నుండి విడుదల కానున్నారన్న ఆనందంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. బహుశా ఈ విషయం వైసీపీకి ముందే తెలుసా? అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తక మానదు.
ఎందుకంటే నేడు చంద్రబాబుకు బెయిల్ మంజూరు కాగా, నిన్నే ఏపీ సీఐడీ మరో కొత్త...
31 October, 2023