అబద్దాలు చెప్పడం రాదని ఎంత చక్కగా చెప్పారో!
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం పుట్టపర్తిలో రైతు భరోసా నిధుల విడుదల సభలో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు హయాంలో అన్నీ స్కాములే తప్ప ఒక్క స్కీము కూడా అమలుచేయలేదు. ఆయన దేనిపై చెయ్యి వేస్తే అదే ఓ పెద్ద స్కామ్. ఆయనకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కరువు...
7 November, 2023