జనసేనాని మాట గోదావరి జిల్లాలలో మారుమ్రోగుతోందిగా
ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి గోదావరి జిల్లాలలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదంటూ పదేపదే చెపుతుండటం జనాలకు బాగానే చేరుతోంది. ఆలోచింపజేస్తోంది కూడా.
తద్వారా గోదావరి జిల్లాలలో ఓట్లు చీలిపోకుండా అందరినీ ఐక్యపరిస్తే, వచ్చే ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతాయని వేరే చెప్పక్కరలేదు. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని...
30 June, 2023