పవన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నా వైసీపీ నమ్మదేమిటో?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో ఈసారి జనసేనకు ఒక్క ఛాన్స్ ఇమ్మనమని, ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని పదేపదే చెపుతున్నారు. పవన్ నోట ఆ మాట విని ఆయన అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన మాటలను నమ్మడం లేదు!
చంద్రబాబు నాయుడుని...
27 June, 2023