అన్నీ షరా మామూలే… టిడిపి ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్!
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తమ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డి తీరుని తప్పు పట్టినందుకు ఆయన అరికాళ్ళు వాచిపోయాయి. దాంతో ఆయన ఏపీలో అడుగుపెట్టేందుకు భయపడి మూడేళ్ళుగా ఢిల్లీలోనే కాలక్షేపం చేస్తున్నారు.
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్...
6 June, 2023