ఇంధనం సరిపోని విమానంలో గమ్యం చేరేదెలా
థియేటర్లకు పబ్లిక్ రావాలంటే ఏం చేయాలనేది భేతాళ ప్రశ్న. అయినా చిన్న సినిమాలు తీస్తున్నారంటే కేవలం కంటెంట్ మీద నమ్మకమే. బలగం సక్సెస్ చూశాక మరికొందరికి ధైర్యం వచ్చేసింది. అందుకే స్టార్లు లేకపోయినా విమానంకి ప్రమోషన్లు ఘనంగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సముతిరఖనికి ఎంత పేరున్నా అతని కోసమే టికెట్లు కొనాలంటే చాలా బలమైన కారణం...
9 June, 2023