అవసరమైతే జూ.ఎన్టీఆర్ రాజకీయాలలోకి…. నారా రోహిత్
టిడిపి యువనేత నారా లోకేష్ ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజులు యువగళం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ శనివారం ఉదయం పుట్టపర్తి నియోజకవర్గంలో ఒనుకువారిపల్లి నుంచి 50వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. ఎప్పటిలాగే ముందుగా సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు, విద్యార్థులు, యువతతో సెల్ఫీలు దిగిన తర్వాత పాదయాత్ర...
25 March, 2023