హమ్మయ్య… కవితక్క పండగకి ఇంటికి వచ్చేసింది
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సిఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమ, మంగళవారం వరుసగా రెండు రోజులు ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యాక బుదవారం ఉదయం ప్రత్యేక విమానంలో భర్త , సోదరుడు కేటీఆర్, మంత్రి హరీష్ రావు తదితరులతో కలిసి హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ప్రత్యేక...
22 March, 2023