కేతిరెడ్డి… కేటురెడ్డి ఎలా అయ్యాడు?నారా లోకేష్ ప్రశ్న
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారం 58వ రోజు యువగళం పాదయాత్రకు బయలుదేరుతుండగా తొగట వీర క్షత్రియ సంఘం ప్రతినిధులు తాము స్వయంగా నేసిన పట్టువస్త్రాలను నారా లోకేష్‌కు బహుకరించారు. వాటిని స్వీకరించి ఇదొక అపూర్వమైన గౌరవంగా భావిస్తున్నానని చెపుతూ నారా లోకేష్ వారికి కృతజ్ఞతలు...
3 April, 2023