దగ్గరి చెల్లికి లేని ఓదార్పు దూరపు తమ్ముడికా?
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ “అమ్మకి అన్నం పెట్టలేనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తానన్నాడంట” అనేవారు. ఇప్పుడు ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి కేసు విషయంలో, వైయస్ తనయుడు జగన్ రెడ్డి తీరు వైయస్ సామెత చెప్పిన చందంగానే ఉందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. హత్య గావించబడింది జగన్ రెడ్డి సొంత బాబాయి, ఆ...
30 March, 2023