రాజధానే వైసీపీకి శాపం.. సుప్రీంకోర్టులో మరోసారి అవమానం!
మూడు రాజధానుల ప్రతిపాదనని ఏపీ రాజకీయాలలో ‘గేమ్ ఛేంజర్’ అని వైసీపీ అనుకొంటే అదే దానికి శాపంగా మారుతున్నట్లుంది. ఇదే అంశంపై మూడు రోజుల వ్యవధిలో మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టిన వైసీపీ ప్రభుత్వానికి మరోసారి అవమానమే ఎదురైంది. రాజధాని కేసు విచారణని త్వరగా చేపట్టాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు జస్టిస్ కెఎం...
2 March, 2023