వేచిచూడండి… ఈ వారంలో మరిన్ని లీక్స్..!
సోషల్ మీడియాలో 'తమిళ్ లీక్స్' పేరుతో సంచలనం సృష్టిస్తోన్న శ్రీరెడ్డి, నడిగర్ సంఘం నుండి చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఎవరెన్ని నిర్ణయాలు తీసుకున్నా... తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా తాజాగా చేసిన ఓ ట్వీట్ చెప్పకనే చెప్తోంది. తన ట్విట్టర్ ఖాతాలో అమీ జాక్సన్ కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసి,...
22 July, 2018