రోరింగ్ బ్లాక్ బస్టర్… రైట్ వర్డ్..!
ప్రతి శుక్రవారం చాలా సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా టీవీ ప్రోమోలలో, పేపర్ ప్రకటనలలో, సోషల్ మీడియా పోస్టర్స్ లో "బ్లాక్ బస్టర్, సూపర్ హిట్" అంటూ రకరకాలుగా పబ్లిసిటీ చేస్తుంటారు. కొందరైతే ఒకడుగు ముందుకేసి ఏకంగా 'సక్సెస్ మీట్'లు కూడా పెట్టేస్తుంటారు.
ఇలా చేసిన వాటిల్లో కనీసం 10 శాతం...
19 July, 2018