ఎవరి సింపతీ లెక్కలు వారివే కానీ…
ఎన్నికల సమయంలో ప్రత్యర్ధి పార్టీ తమ అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తే వారిని ఓడించగల బలమైన అభ్యర్ధులను బరిలో దింపాలనుకుంటాయి. ఒక్కోసారి నామినేషన్స్ గడువు దగ్గర పడేవరకు అలా ఒకరి జాబితా కోసం మరొకరు ఎదురు చూస్తూనే ఉంటారు.
అదేవిధంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏపీకి తిరిగి వచ్చి అన్నపై ప్రత్యక్ష యుద్ధం మొదలుపెట్టినప్పుడు, సింపతీ...
2 May, 2026