కాలకేయ సైన్యం విరుచుకుపడుతుంటే… నిద్రపోతున్నారా?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజల ఆలోచన సరళి మారింది. మళ్ళీ దానిలోకి రాజకీయ పార్టీలు, వాటి వారియర్స్ ప్రవేశించిన తర్వాత వాటి యుద్ధాలకు సోషల్ మీడియా వేదికగా మారింది. ఆ యుద్ధాలు రాన్రాను నికృష్టస్థాయికి దిగజారిపోతున్నాయి.
కానీ ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. సంస్కారం అడ్డొచ్చి ఎవరైనా వెనక్కు తగ్గితే ప్రత్యర్ధులు మరింత రెచ్చిపోయి పార్టీలకు...
10 April, 2026