గెలిస్తే క్రెడిట్ కేసీఆర్ ఒక్కరిదే.. ఓడితే అందరిదీ బాధ్యత!
ఏ పార్టీ అధినేతలైనా తమ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తుంటారు. కనుక తెలంగాణ రాష్ట్రం సాధించి, పదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ దిశానిర్దేశం చాలా గొప్పగా ఉండాలి.
కానీ తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు ముగింపు సభలో కేసీఆర్ ప్రసంగం విన్నప్పుడు స్పష్టత కంటే సందేహాలే కలుగుతాయి. ఎలాగో చూద్దాం..
“పార్టీలో కొంత మంది...
28 April, 2026