జగన్ మంచితనమే కూటమి నేతలను కాపాడుతోంది… లేకుంటేనా?
మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రులు నారా లోకేష్, పార్ధసారధి నీళ్ళు నమిలారని వైసీపీ సొంత మీడియా తేల్చి పడేసింది. బొత్స సత్యనారాయణ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే సభలో ఉన్న మంత్రులు, టీడీపి సభ్యులు గడగడ వణికిపోయారట! సొంత మీడియా ఉన్న పార్టీలకు ఇలా వ్రాసుకునే వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. కనుక ఈ...
12 February, 2026