బ్యాక్లాగ్ అవుట్… నెక్స్ట్ స్టెప్ ఏంటి?
నాగశౌర్య అంటే గుడ్ లుకింగ్ హీరో అని మాత్రమే కాదు, మంచి కథలు ఎంచుకుంటాడు అనేది ఇమేజ్ ఉండేది. “చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడడు రామయ్య” వంటి సినిమాలతో యంగ్ హీరోల్లో కంటెంట్ తో ఎదుగుతున్న హీరో అనిపించుకున్నాడు.
కట్ చేస్తే.. మాస్ హీరో ఇమేజ్ కోసం తాపత్రయపడి చేసిన “జాదూగాడు” డిజాస్టర్ అవ్వగా,...
21 April, 2026