ఆ మాట ఇజ్రాయెల్ చెప్తేగానీ అమెరికాకు తెలియదా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని హత్య చేసేందుకు ఇరాన్ పెద్ద కుట్ర చేస్తోందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అమెరికాని అప్రమత్తం చేశాయట!
అయితే అమెరికా-ఇజ్రాయెల్ దళాలు తొలిరోజే ఇరాన్ అధినేత ఆయతుల్లా ఖమేనీ నివాసంపై దాడులు చేసి కుటుంబ సభ్యులతో అందరినీ చంపేసినప్పుడే దీనికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అది ప్రకటించినా ప్రకటించకపోయినా జరిగేది...
10 July, 2026