ఈ సెల్ మనదేగా? రేవంత్ రెడ్డికి దొరికింది!
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘అమర్ రాజా బ్యాటరీస్’ పుట్టుక, ప్రస్తానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సాగింది. కానీ రాజకీయ వేధింపుల కారణంగా ఏపీలో పెట్టాల్సిన ‘అమర్ రాజా గిగా కారిడార్’ తెలంగాణకు తరలిపోయింది. సుమారు రూ.9,000 కోట్లు పెట్టుబడితో మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటైన ఈ సంస్థ నిర్మాణ పనులు పూర్తిచేసుకొని ఉత్పత్తి దశకు చేరుకుంది....
15 July, 2026