వీరి కలియిక వారికెప్పుడు కంటతడేనా.?
కూటమి పొత్తులో భాగమైన టీడీపీ, జనసేన అధినేతలు తమ రాజకీయ బంధానికి మించి అనుబంధంగా ముందుకెళుతున్నారు. ఒకరి కష్టంలో మరొకరు చేయూతగా నిలుస్తున్నారు, ఒకరి ఆనందమో మరొకరు భాగస్వాములుగా మెలుగుతున్నారు.
అయితే ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ చిచ్చు కోసం, ఈ ఇద్దరు పార్టీల అధినేతల మధ్య వ్యక్తిగత వైరాలు కోసం గత కొన్నేళ్లుగా కళ్ళు...
18 July, 2026