ముద్రగడ, ప్రవీణ్ కుమార్… ఓమ్ భీమ్ బుస్..!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కులాల పేరు చెప్పుకొని నాయకులుగా ఎదిగినవారు చాలా మందే ఉన్నారు. అయితే వారి వలన వారి కులాలలో నిరుపేదలకు ఏం మేలు జరిగిందో తెలీదు కానీ వారు మాత్రం కులం పేరుతో రాజకీయాలలో రాణిస్తున్నారు. అటువంటి వారిలో ఏపీలో ముద్రగడ పద్మనాభం, తెలంగాణలో దళిత నాయకుడుగా ఆవిర్భవించిన ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్...
16 March, 2024