Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 284
Telugu Politics
అవును షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నారు కానీ…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, చాలామంది కాంగ్రెస్ నేతల్లాగా వైసీపీలో చేరిపోకుండా నేటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కూడా ధృవీకరించారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో రాహుల్ గాంధీని కలిసేందుకు వచ్చినప్పుడు విలేఖరులు వైఎస్...
3 July, 2023
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి… సాధ్యమేనా?
ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ అధ్వర్యంలో జరిగిన జనగర్జన బహిరంగసభకు ముఖ్య అతిధిగా హాజరైన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కేసీఆర్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగి, కర్ణాటకలో...
3 July, 2023
‘మహా’ రాజకీయంలో బీజేపీ: పేరుకి పతివ్రత… కానీ పది మంది మొగుళ్ళు
ఒకప్పుడు కాంగ్రెస్ అంటే విలువలు నాస్తి... బీజేపీకి అది జాస్తి అని చెప్పుకునే వాళ్ళు. 1999 లో వాజపేయి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తో అవిశ్వాస...
2 July, 2023
వీర్రాజుగారు… కుర్చీని ఎవరికి అప్పగిస్తారు?
త్వరలో ఏపీ, తెలంగాణలతో సహా పలు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులను మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి పగ్గాలు చేపడతారని వార్తలు...
1 July, 2023
మళ్ళీ మొదలుపెట్టేసిన అంబటి!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం భీమవరం సభలో వైసీపీ నేతలకు అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన 24 గంటలలోగానే మంత్రి అంబటి రాంబాబు మళ్ళీ మొదలుపెట్టేశారు....
1 July, 2023
ఓటమి జీవితానికి ఓ పాఠం మాత్రమే… నారా లోకేష్
టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రజాసమస్యలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల గురించి, టిడిపి తరపున ఇస్తున్న...
1 July, 2023
సత్తెనపల్లిలో కోడెల శివరాం… తగ్గేదేలే!
దివంగత డా.కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం తండ్రి మరణించినప్పటి నుంచి సత్తెనపల్లి నుంచి తానే శాసనసభకు పోటీ చేయడం ఖాయమని భావిస్తూ నాలుగేళ్ళుగా పనిచేసుకు పోతున్నారు....
1 July, 2023
నేను మాట్లాడితే చెవులలో నుంచి రక్తం కారుతుంది జాగ్రత్త సిఎం జగన్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం భీమవరంలో బహిరంగసభ నిర్వహించారు. తొలిసారిగా సిఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ...
1 July, 2023
అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బిజెపి… పార్టీని పణంగా పెట్టి…
ఏపీ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం లాభనష్టాలు లెక్కగట్టుకొని ఏపీ, ఏపీలోని కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా పర్వాలేదు... తెలంగాణ ఇస్తే తప్పకుండా ఆ రాష్ట్రంలో అధికారంలోకి...
1 July, 2023
జనసేనాని మాట గోదావరి జిల్లాలలో మారుమ్రోగుతోందిగా
ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి గోదావరి జిల్లాలలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదంటూ పదేపదే చెపుతుండటం జనాలకు బాగానే చేరుతోంది....
30 June, 2023
కృష్ణా జిల్లాలో టిడిపి-వైసీపీ గేమ్ స్టార్ట్ అయ్యిందిగా!
ఏపీలో ఎన్నికలకు ఇంకా 9 నెలలు సమయం ఉన్నప్పటికీ నేడో రేపో ఎన్నికలు జరుగబోతున్నట్లుంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో మార్పులను తేలికగా కొట్టి పడేయలేము. ఇప్పటికే ఓ...
30 June, 2023
నెల్లూరులో నారాయణ… అయ్య బాబోయ్ తట్టుకోలేను!
దమ్ముంటే టిడిపి ఒంటరిగా పోటీ చేయాలని సిఎం జగన్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు సవాళ్ళు విసురుతుంటారు. దమ్ముంటే 175 సీట్లకు పోటీ చేస్తున్నామని చెప్పాలని సవాలు చేస్తుంటారు....
30 June, 2023
వివేకా హత్య కేసు… మరో సీజన్ గ్యారెంటీ!
ఓ సినిమా హిట్ అయితే సీక్వెల్ తీస్తారు. ఓ వెబ్ సిరీస్ హిట్ అయితే మరో సీజన్ తీస్తారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు కూడా రెండు...
30 June, 2023
అంబటి జోస్యం చెప్పుతున్నారేమిటి… ఆయన మంత్రి కదా?
మన మంత్రులు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను విమర్శించడానికి లేదా తమ మాటకారితనం ప్రదర్శిస్తూ వారిని ఎద్దేవా చేయడానికి మాత్రమే పరిమితమవుతుంటారు. తెలంగాణ మంత్రులు కూడా...
30 June, 2023
మాచర్లలో అర్దరాత్రి టిడిపి నేత అన్వర్ బాషా అరెస్ట్!
ముస్లింలకు అత్యంత ప్రధానమైన పండుగలలో శుక్రవారం జరిగిన బక్రీద్ పండుగ కూడా ఒకటి. ఆ పండుగకు ముందు అంటే బుదవారం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జెండా...
30 June, 2023
ఏపీలో మరో విద్యుత్ బాదుడు తప్పదా?
ఏపీలో విద్యుత్ సరఫరా లేకపోయిన విద్యుత్ బిల్లులు ముట్టుకొంటేనే షాక్ ఇస్తున్నాయి. వినియోగదారులు వాడింది కొంతయితే, దానికి రకరకాల పేర్లతో ఛార్జీలు జోడించి భారీగా బిల్లులు చేతిలో...
29 June, 2023
జగనన్నకు ప్రేమతో సోమూ వీర్రాజు వ్రాయునది ఏమనగా…
ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు అడపాదడపా జగనన్నకు రాష్ట్రానికి సంబందించి వివిద అంశాలపై లేఖలు వ్రాస్తూనే ఉన్నారు. మీ పాలనలో అవినీతి, భూకబ్జాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో...
29 June, 2023
హైదరాబాద్‌కు మెట్రో, ఎంఎంటిఎస్ ఇప్పుడు ఔటర్ రైల్ కూడా… మరి ఏపీకో?
హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ళుగా ఎంఎంటిఎస్ (లోకల్ ట్రైన్) సర్వీసులు నడుస్తున్నాయి. అయినా మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం కోసం మెట్రో రైళ్లు కూడా వేసుకొన్నారు. వాటిని...
29 June, 2023
ప్రజలే కాదు… పార్టీ నేతలు కూడా రావద్దంటున్నారు
సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గడప గడపకి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసనలు, ఛీత్కారాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా మళ్ళీ టికెట్...
29 June, 2023
పవన్ కళ్యాణ్‌పై రాళ్ళు విసిరితే… రియాక్షన్ ఇలాగే ఉంటుంది మరి!
సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం పార్వతీపురం జిల్లా కురుపాంలో అమ్మఒడి బటన్ నొక్కుడు సభలో జనసేన అధినేత లారీ వేసుకొని తిరుగుతున్నారని, మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నారంటూ విమర్శలు...
29 June, 2023
ఉదయగిరిలో మేకపాటి ఇంటిపోరు అందరికీ ఇబ్బందే… కానీ తప్పదు!
నెల్లూరు జిల్లా వైసీపీలో ముగ్గురు సీనియర్ నేతలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరించడంతో వారు ముగ్గురూ...
29 June, 2023
గడప గడపకి మళ్ళీ అవే సీన్లు… వామ్మో!
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు తాడేపల్లి వెళితే జగనన్న వాయించేస్తుంటాడు. ఆయన బాధ భరించలేక గడప గడపకి వెళ్తే జనం వాయించేస్తుంటారు. వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక...
28 June, 2023
బటన్ నొక్కినప్పుడల్లా అదే పాట… మద్యలో పెళ్ళి బాజాలు దేనికో?
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?అన్నట్లు ముఖ్యమంత్రి జగనే తమ రాజకీయ ప్రత్యర్ధులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఊరుకొంటారా? నిజానికి ఆయన...
28 June, 2023
ముస్తఫా ముస్తఫా… డోంట్ వర్రీ ముస్తఫా!
గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా రెండు రోజుల క్రితం మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చేతులు జోడించి మేయర్ కావటి మనోహర్ నాయుడుని, అధికారులను తన...
28 June, 2023
మా ముఖ్యమంత్రి కేసీఆర్… మీ ముఖ్యమంత్రి ఎవరు?
తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిల మద్య రాజకీయ ఆధిపత్యపోరు నానాటికీ ముదురుతోంది. తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్...
28 June, 2023
ఏపీలో ప్రతిపక్షనేతల భద్రతపై స్పందన ఇలా… తెలంగాణలో అలా!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పరిస్థితులు, ప్రభుత్వ విధానాలలో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అందరికీ తెలుసు. చివరికి ప్రతిపక్ష నేతల భద్రత విషయంలో కూడా రెండు...
28 June, 2023
ఐటిలో ఏపీ వృద్ధి సాధించిందట… మరి ఐటి కంపెనీలు ఎక్కడా?
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో “హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో నగరాలు మనకు లేకున్నా ఐటీ ఎగుమతుల్లో 5 వేల కోట్లతో 34% నమోదైన వృద్ధి...
28 June, 2023
పవన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నా వైసీపీ నమ్మదేమిటో?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో ఈసారి జనసేనకు ఒక్క ఛాన్స్ ఇమ్మనమని, ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని...
27 June, 2023
Page 284 of 296
1
…
282
283
284
285
286
…
296
ADVERTISEMENT
Most Popular
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story