అభివృద్ధి అవసరమే.. కానీ డెడ్లైన్ 2029
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ దయనీయ పరిస్థితిలో ఉన్నప్పుడే సిఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఆ సమస్యలన్నిటినీ నిబ్బరంగా ఎదుర్కొంటూనే అమరావతి నిర్మాణానికి పూనుకోవడం చాలా సాహసోపేతమైన నిర్ణయమే అని అందరూ అంగీకరిస్తారు.
ఐదేళ్ళ జగన్ విధ్వంస పాలన తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటూ అమరావతి పునర్నిర్మాణానికి పూనుకోవడమే కాకుండా 2014-2019లో అసంపూర్తిగా మిగిలిపోయిన...
11 July, 2025