Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 80
Telugu Politics
ట్రంప్‌గారు… ఏంకోల్పోయారో చూశారా?
భారత్‌పై 50 శాతం పన్నులు విధించి అదేదోఘనకార్యమన్నట్లు ట్రంప్ మాట్లాడారు. పైగా అసలు విషయం చెప్పకుండా రష్యా నుంచిచమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈ శిక్ష... అమెరికాకు భారత్ లొంగి తీరాల్సిందే అన్నట్లుబెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. కానీ ఈ అహంభావం, ఈ మొండితనమే అమెరికాకు ఒక అతి పెద్ద వ్యాపారావకాశాన్ని కోల్పోయేలా కూడా చేసింది. ఫ్రాన్స్ దేశానికిచెందినా డసాల్ట్...
16 September, 2025
బీఆర్ఎస్-కల్వకుంట్ల కవిత స్టోరీ: నిజమా కాదా?
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీతో గొడవపడటం, ఆమెను పార్టీని బహిష్కరించడం కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగమేనని అనుమానిస్తున్నవారు చాలా మందే ఉన్నారు. ఓటమి, ఫిరాయింపులు, కేసుల కారణంగా...
16 September, 2025
చంద్రబాబు రెండు ఫార్మాట్స్… వాడుకున్నవాళ్ళకి వాడుకునంత!
జగన్ సిఎంగా ఉన్నప్పుడు ఆయన నోట ఎక్కువగా ఏ మాటలు వినిపించేవి? ప్రజలు ఆయన నోట ఏమి వినాలనుకునే వారు?అంటే సమాధానం అందరికీ తెలుసు. కనుక అవి...
16 September, 2025
వైసీపీ మద్యం స్కాం..ఇవి కూడా పథకాలేనా.? కానీ…
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు తమ విచారణలో పేర్కొన్నారు. అయితే తవ్వేకొద్దీ ఎలకలు అన్నట్టుగా ఈ మద్యం...
15 September, 2025
ఈ ఓటమి కూడా గెలుపేనా.? సంబరాలు లేవా.?
పెహాల్గమ్ ఉగ్రదాడికి ప్రతి పాక్ ఉగ్రవాదం పై భారత సేన జరిపిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ చుక్కలు చూసింది. భారత్ వాయు సేన విజృంభణ తో...
15 September, 2025
అమరావతి…వైసీపీ రాజకీయ ఊబా.?
ఎవరైనా ఒక ఊబిలో చిక్కుకుంటే అందులో నుంచి భయటపడి బతికి బట్ట కట్టడం అసాధ్యం అని, ఇక వారు అందులో జల సమాధి కావాల్సిందే అని, ఇలా...
15 September, 2025
కేసీఆర్ భయం కవితా.? హరీషా.?
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉన్న బిఆర్ఎస్ నేడు ఒక యువ నాయకుడి చేత చావు దెబ్బ తిని పార్టీ ఉనికి...
15 September, 2025
దేవాన్ష్ చిన్న పిల్లోడే కానీ… వరల్డ్ రికార్డ్
చంద్రబాబు నాయుడు రాజకీయాలలోకి ఏ స్థాయికి ఎదిగారో అందరం చూస్తున్నాము. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ రాజకీయాలలో ప్రవేశించినప్పుడు ఎన్నో అవమానాలు, అవహేళనలు, ఎదురుదెబ్బలు తిన్నా...
14 September, 2025
నాడు నేడూ… జగన్ విషయంలో బీజేపీ వైఖరి ఒక్కటే?
జగన్ ఐదేళ్ళ పాలన ఏపీ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం వంటిది.. ఈ మాట బీజేపీ పెద్దలే అంటున్నారు. మరి జగన్ ఏపీని భ్రష్టు పట్టించేస్తూ అవినీతి,...
14 September, 2025
దుబాయ్‌లో నేడు మరో ఆపరేషన్ సింధూర్?
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాక్ మద్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌కు బాసటగా నిలబడి ఆ దేశాన్ని కాపాడారని చెప్పవచ్చు. ఈ...
14 September, 2025
ఉప ఎన్నికలు అంత వీజీ కావు బాస్!
ప్రభుత్వం బలహీనంగా ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఆకర్షించి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడం ఎంత గొప్పగా ఉంటుందో, అదే...వారు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సివస్తే పరిస్థితి...
14 September, 2025
తెలంగాణకు ఒకటే… ఏపీలో మరో అరడజను విమానాశ్రయాలు
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం మొత్తానికి శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే ఉంది. కనుక కేసీఆర్ హయంలోనే వరంగల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు...
14 September, 2025
ఆంధ్రప్రదేశ్: నమ్మలేం దొర..!
వైసీపీ చేసిన తప్పు దిద్దుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరో తప్పు చెయ్యాలా.? అనేలా అమరావతి పై వైసీపీ మరోసారి మాట మార్చింది మడం తిప్పింది. రాష్ట్ర రాజధాని అమరావతి...
13 September, 2025
బూతులే రాజకీయ విమర్శలా.?
నేటి రాజకీయాలు బూతులతో మిళితమైపోయాయి అనే చేదు నిజాలను బిఆర్ఎస్ నేత రాజయ్య తన ఘాటు వ్యాఖ్యలతో మరోసారి రుజువు చేసారు. బిఆర్ఎస్ ఓటమితో ఆ పార్టీని...
13 September, 2025
కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా సరిపోదు… మనదే ఇదంతా
ఏ ప్రాజెక్టులైనా దేశాభివృద్ధికి, రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతాయి. అలాగే పధకాలు, రిజర్వేషన్లు వగైరా ఆయా రాష్ట్రాల ప్రజలకు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడతాయి. కానీ దేశానికి, రాష్ట్రాలకి, ప్రజలకంటే...
13 September, 2025
నేపాల్ గుణపాఠాలు… మన నేతలకు పనికొస్తాయా?
నేపాల్ రాజకీయ సంక్షోభంలో కొస మెరుపు ఏమిటంటే, ఆందోళనకారులు ఆ దేశ ఆర్ధిక మంత్రిని బట్టలూడదీసి తరిమి తరిమి కొట్టారు. అంతకు ముందు బంగ్లాదేశ్‌లో కూడా సరిగ్గా...
13 September, 2025
షర్మిలకు రాజారెడ్డి..మరి జగన్ కు.?
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టిన వైస్ జగన్, వైస్ షర్మిల ఇద్దరు కూడా తమ...
13 September, 2025
రోజమ్మా…. విస్తరాకుల కట్టలే మిగిలాయిగా?
రాజకీయాలలో మాటకారితనంతో సామాన్య ప్రజలను ఆకట్టుకోవచ్చు. అలాగే రప్పా రప్పా... తగ్గేదేలే వంటి సినిమా డైలాగులతో మరి కొంతమందిని ఆకర్షించవచ్చు. వైసీపీ అధినేత జగన్ మొదలు మాజీ...
13 September, 2025
ట్రంప్ దెబ్బలకు జీఎస్టీతో ఉపశమనం… సరిపోదు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌తో మైండ్ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. ‘మోడీ నా మిత్రుడు, ఆయనతో భేటీ కోసం ఎదురుచూస్తున్నా...’ అంటూనే, రష్యా నుంచి చమురు...
13 September, 2025
పాపాల భైరవుడు సజ్జల.. అమరావతికి జై ఎందుకంటే …
గతంలో సజ్జల రామకృష్ణా రెడ్డి చక్రం తిప్పుతూ ఓ వెలుగు వెలిగినప్పుడు, మళ్ళీ ఇప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పుడు అందరూ ‘గ్రేట్’ అనుకుంటారు. పార్టీలో చాలా మంది...
13 September, 2025
వైసీపీ: రోజుకో మాట పూటకో ప్రకటనా..?
చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టుగా వైసీపీ నేతల తీరు మారిపోయింది. ఒక రోజు మేము తిరిగి అధికారంలోకి వస్తే జగన్ 2.0 చూపిస్తాం అంటున్నారు, మరోసారి రప్ప...
12 September, 2025
అన్నలకు తప్పదు…చెల్లెళ్లకు గిట్టదు..!
అటు వైసీపీ లో ఇటు బిఆర్ఎస్ లో అన్నా చెల్లెళ్ళ మధ్య మొదలైన రాజకీయ పోరాటాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనితో ఇక్కడ వైఎస్ కుటుంబంలో అక్కడ కల్వకుంట్ల...
12 September, 2025
ఏపీకి అభివృద్ధికి గేట్ వేలు… పోర్టులు, ఎయిర్ పోర్టులు!
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సముద్రతీరం లేదు కనుక పోర్టులు కూడా లేవు. కనుక ఈ మూడు రాష్ట్రాలు తప్పనిసరిగా పక్కనే ఉన్న ఏపీ లేదా...
12 September, 2025
చంద్రబాబు సూపర్ సిక్స్… లోకేష్ సూపర్ హిట్
ఇటీవల నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడి రాజధాని ఖాట్మండులో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించినప్పుడు ఆంధ్రా నుండి నేపాల్ పర్యటనకు వెళ్ళిన అనేకమంది అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో...
12 September, 2025
మిథున్ రెడ్డి వెళుతోంది జైలుకేనా?
మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు 5 రోజులు...
12 September, 2025
వైసీపీ టార్గెట్ 11 సీట్లు: బాధ్యత సజ్జలదే
టీడీపి, కూటమి పార్టీలు, వాటి ప్రభుత్వం అదృష్టమో లేదా జగన్, వైసీపీ దురదృష్టమో కానీ వైసీపీ మళ్ళీ పాత ఆలోచనలు, పాత మాటలు, పాత విధానాలతోనే ముందుకు...
12 September, 2025
ఏపీ రాజకీయాలో రాజారెడ్డికి చోటు ఉందా?
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కొడుకు రాజారెడ్డే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అసలు సిసలైన వారసుడని ప్రకటించారు. ఆమె వైసీపీ ఫేక్ వీడియోని ఖండిస్తూ...
12 September, 2025
మేనల్లుడిని కూడా వదిలిపెట్టవా మావయ్యా?
చెల్లి దేవకి కడుపున జన్మించిన శ్రీకృష్ణుడుని చంపడం కోసం మేనమామ కంసుడు వెనకాడలేదు. కానీ చివరికి ఆ మేనల్లుడి చేతిలోనే కంసుడు చనిపోయాడు. మళ్లీ ఆ పురాణగాధ...
12 September, 2025
Page 80 of 297
1
…
78
79
80
81
82
…
297
ADVERTISEMENT
Most Popular
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story