పోలీసులు గుండాలైతే…. జగన్‌కి వారి రక్షణ ఎందుకు?
జగన్ ఎప్పుడూ ‘నా మాటే శాసనం’ అన్నట్లు రాజకీయాలు చేస్తుంటారు తప్ప వాటి పర్యావసనాలను పట్టించుకోరు. తన రాజకీయ, విధానపరమైన నిర్ణయాల కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిందనే సంగతి మరిచి మళ్ళీ తనకు తోచినట్లు మాట్లాడుతున్నారు.. రాజకీయాలు చేస్తున్నారు.. అదే కరెక్ట్ అనుకుంటున్నారు.
‘రప్పా రప్పా..తలలు నరుకుతాం’ అంటూ వైసీపీ కార్యకర్తలు జగన్ పర్యటనలో ఫ్లెక్సీ...
18 July, 2025