ఈయన నిజమైన హీరో
సినిమాల్లో పెద్ద పెద్ద డమ్మీ సాహసాలను చేసే వారిని మనం హీరోలు అంటాం. కాని నిజ జీవితంలో సాహసాలు చేసినా, సేవా కార్యక్రమాలు చేసిన, సాయం చేసినా కూడా పెద్దగా గుర్తింపు ఉండదు. తాజాగా తమిళనాడులో కురిసిన వర్షాలకు చెన్నై నగరం అంతా కూడా అతలా కుతలం అయిన విషయం తెల్సిందే. దాంతో చెన్నైను ఆదుకునేందుకు...
9 December, 2015