బీసీ రిజర్వేషన్స్: బీఆర్ఎస్లో గందరగోళం
తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలంటూ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టగా దానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా అది ఆమోదం పొందేందుకు తోడ్పడింది. కానీ తెలంగాణ ప్రభుత్వం త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కేటాయిస్తుంటే అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు...
12 July, 2025