పవన్ పై విమర్శలు: వై ఓన్లీ రెడ్డీస్.?
ఏలూరు పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది అనే వ్యాఖ్య తెలంగాణలో రాజకీయానికి ఊతమిచ్చింది. ఒక ఉపముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారా.?
ఇటువంటి వారు డిప్యూటీ సీఎం పదవికి అనర్హులు అనేలా బిఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అదలా ఉంటే...
29 November, 2025