టీడీపీ-వైసీపీల మద్య తేడా ఇదే!
టీడీపీ, వైసీపీ రెండూ రాజకీయ పార్టీలే... అనేక ఒడిదుడుకులుఎదుర్కొన్నవే.. అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్నవే.. కానీ వాటి రాజకీయ సిద్ధాంతాలు, వైఖరిపూర్తి భిన్నంగా ఉంటాయని అందరికీ తెలుసు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకేసులలో 16 నెలలు జైల్లో ఉండి వస్తే ఆ పార్టీలో అనేకమంది నేతలు వివిద కేసులలో లోపలకివెళ్ళి వస్తూనే ఉన్నారు. వివేకానంద రెడ్డి...
10 April, 2025