పొత్తుకు సరైన నిర్వచనం చూపుతున్న లోకేష్…!
రాష్ట్రానికి అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఒకటిగా చెప్పవచ్చు. రాజధాని అమరావతి కి అత్యంత చేరువలో, మూడు పార్టీల అధినేతల నివాసం ప్రాంతంగా ఈ మంగళగిరి సమ్ థింగ్ స్పెషల్ అన్నట్టుగా మారిపోయింది.
అయితే 2019 ఓటమికి సమాధానంగా 2024 ఎన్నికలలో నారా లోకేష్ తన ప్రత్యర్థి పార్టీ వైసీపీ అబ్యర్థి పై...
3 April, 2025