అమరావతికి 4200 కోట్లు…వైసీపీ కి రక్త కన్నీరే గా..!
మూడు రాజధానుల పేరుతో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా పేర్చని జగన్, బటన్ లు నొక్కాను కానీ ఓట్లు పడలేదే అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
రాష్ట్ర రాజధానికి కుల ముద్ర వేసి, అదొక ముంపు ప్రాంతమంటూ అసత్య ప్రచారం చేసి, రాజధానిని సమాధి చేసిన ఏకైక సీఎం గా...
7 April, 2025