యువ భారతం మార్పు కోరుకుంటుందా.?
నిన్న విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఒక్కసారి నిశితంగా గమనిస్తే యువ భారతం మార్పు కోరుకుంటుందా అన్న చర్చ సాగుతుంది. దశాబ్దాల రాజకీయ అనుభవాలను పక్కన పెట్టి, కొత్త పార్టీ కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించడం దగ్గర నుండి,
పశ్చిమబెంగాల్ లో హ్యాట్రిక్ విజయంతో పదిహేనేళ్ల మమతా టీఎంసీ కోటలు బద్దలు కొట్టడం,...
5 May, 2026