ఒక్కరి కోసమే వేట…ఆ ఒక్కరేవరు.?
తెలంగాణలో టీడీపీ పరిస్థితి చూస్తుంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారింది. టి. టీడీపీ కి అభిమాన బలం మెండుగా ఉన్నా, రాజకీయ భవిష్యత్ స్పష్టంగా కనిపిస్తున్నా నాయకత్వ లోపం పార్టీని ముందుకు తీసుకెళ్లలేకపోతుంది.
లోపాన్ని సరిచేసి పటిష్టమైన నాయకత్వాన్ని శోధించడానికి చంద్రబాబుకు కావాల్సినంత సమయం లేకపోవడం ఒక సమస్యగా ఉంటే ఇక్కడ...
12 August, 2024