పాపం కేటీఆర్… కాంగ్రెస్‌కి దొరికిపోయారుగా!
మొన్నటి వరకు పంట రుణాల మాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిన కేటీఆర్, తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో విమర్శిస్తూ సోషల్ మీడియాలో వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్న మేడిగడ్డ బ్యారేజి వీడియోని పోస్ట్ చేశారు. “కాంగ్రెస్ కుట్రలన్నీ గోదాట్లో కొట్టుకుపోగా మేడిగడ్డ బ్యారేజి మాత్రం ఠీవిగా నిలబడి ఉందంటూ కవిత్వం ఒలకబోశారు.
మేడిగడ్డ బ్యారేజిలో మూడు...
21 July, 2024