బెంగళూరు ఐటి కంపెనీలకు ఏపీ స్వాగతం పలుకుతోంది
బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి రాజధానిగా కంటే దేశంలో ఐటి కంపెనీలకు రాజధానిగా ఎక్కువ ప్రసిద్ధి చెందింది. అక్కడ ఐటి కంపెనీలలో విస్తృతంగా ఉద్యోగావకాశాలు ఉండటంతో దేశం నలుమూలల నుంచి ఐటి నిపుణులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడకి వచ్చి ఉద్యోగాలలో స్థిర పడ్డారు. నిత్యం వేలాదిమంది ఉద్యోగాల కోసం బెంగళూరుకి వలసలు వస్తూనే ఉన్నారు. ఐటి కంపెనీల...
17 July, 2024