ఏపీ, తెలంగాణలో బీజేపీ ఎందుకిలా?
దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇటీవల ఎన్నికలలో అక్కడా ఓడిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ, “ఢిల్లీలో బీజేపీ పెద్దలు కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, తప్పకుండా చర్యలు తీసుకొంటామని హామీ...
21 November, 2023