పవన్ చెప్పిందే నిజమే… వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్!
వైసీపీ రాజకీయ అవసరాల కోసం ప్రజాధనంతో నడిపిస్తున్న వాలంటీర్ వ్యవస్థ వలన కలుగుతున్న అనర్ధాల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటపెడితే సిఎం జగన్తో సహా మంత్రులందరూ మూకుమ్మడిగా విరుచుకుపడి ఎదురుదాడి చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజమేనని నిరూపించాడు ఓ వాలంటీర్.
విశాఖలోని పెందుర్తి నియోజకవర్గంలో పురుషోత్తపురంలో 95వ వార్డుకు చెందిన...
31 July, 2023